Vellipove Vellipove Lyrics - Ranjith
| Singer | Ranjith |
| Composer | Shekar Chandra |
| Music | Shekar Chandra |
| Song Writer | Bhaskara Bhatla |
Lyrics
వెళ్ళిపోవే వెళ్ళిపోవే సాంగ్ లిరిక్స్
వెళ్ళిపోవే వెళ్ళిపోవే…నాలో నాలో ఊపిరి తీసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే…నన్నే చూడకా..
వెళ్ళిపోవే వెళ్ళిపోవే…నన్నే నన్నే ఒంటరి చేసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే…మళ్ళీ రాకీకా
నా మనసులోని సంతకాలు…
గుర్తుకొచ్చే జ్ఞాపకాలు…
దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే…
మార్చుకున్న పుస్తకాలు…రాసుకున్న ఉత్తరాలు
కట్టగట్టీ మంటలోనా వేసిపోవే…హో…
అటువైపో ఇటువైపో…ఎటు ఎటు అడుగులు వెయ్యాలో
తెలియని ఈ తికమకలో…తోసేసావేంటే ప్రేమా
నూవంటే నాలాంటీ ఇంకో నేనని అనుకున్నా…
నా లాగా ఏనాడూ నూవ్వనుకోలేదా ప్రేమా…
వెళ్ళిపోకే…అ…హా…వెళ్ళిపోకే…హా…
ఎంతలా నిన్ను నమ్ముకున్నాను…ఆశలెన్నోపెట్టుకున్నాను
కన్న కలలన్ని కాలిపోతుంటే…ప్రాణం ఉంటదా?
చెలి చిటికెడంతైన జాలి లేదా…తట్టుకోలేను ఇంత బాధ..
అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా…
తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే
కన్నుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమా…
మనసెపుడూ ఇంతేలే…ఇచ్చేదాకా ఆగదులే
ఇచ్చాకా ఇదిగిదిగో…శూన్యం మిగిలిందే ప్రేమా
వెళ్ళిపోకే…వెళ్ళిపోకే…
వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచిపోలేను
ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమా ఏంటిలా…
కనుపాపలో ఉన్న కాంతి రేఖా
చీకటయ్యింది నువ్వు లేక
వెలుతురేదీ దరికి రాదే వెలితిగా ఉంది చాలా
ఎద నువ్వే గతి నువ్వే…అనుకోటం నా పొరపాటా
చెలి నువ్వే చిరునవ్వై…మాయం చేసావే ప్రేమ
అటు నువ్వూ ఇటు నేనూ…కంచికి చేరని కథ లాగా
అయిపోతే అది చూస్తూ…ఇంకా బ్రతకాలా ప్రేమా
Vellipove Vellipove Song Lyrics In English
Vellipove vellipove…Naalo naalo oopiri theesi
Vellipove vellipove…Nanne choodaka
Vellipove vellipove…Nanne nanne ontari chesi
Vellipove vellipove…Malli raakika
Naa manasu loni santhakalu gurthukoche gnyapakalu…
Daachalene moyyalene theesukelipove…
Maarchukunna pusthakalu raasukunna utharalu…
Kattagatti mantalona vesipoveee hoo…
Atu vaipo itu vaipo…etu etu adugulu veyyalo
Theliyani thikamakalo thosesav ente prema
Nuvvante naalanti…inko nenani anukunna
Naa laga ye naadu nuvanukoledha prema…
Vellipoke haa aa aa aa…Vellipoke haa aa aa aa
Enthala ninnu nammukunnanu aasalenno pettukunnanu
Kanna kalalanni kaalipothunte pranam untadha
Cheli chitikedanthaina jaali ledha
Thattukolenu intha badha
Adagaleka aduguthunna nenu nekemi kaana
Thalapullo thadipese chinukanukunna valapante
Kannullo kanneeti varadai poyave prema…
Manasepudu inthele ichedaaka aagadhu le…
Ichaka idigidigo soonyam migilinde prema…
Vellipoke…Vellipoke
Veyi janmala thodu dorikindi annamate marichipolenu
Oppukolenu thappukolenu prema entila
Kanupapala unna kanthi rekha…Cheekatayyindhi nuvvu leka
Veluthuredi dariki raadhe…Velithi ga undi chala
Yada nuvve gathi nuvve anukotam na porapata…
Cheli nuvve chirunavve maayam chesave prema…
Atu nuvvu itu nenu kanchiki cherani katha laga…
Aipothe adi chusthu inka bathakaala prema…

0 Comments