Emannavoo Song | Nava Manmadhudu Movie Lyrics - Shweta Mohan


Emannavoo Song | Nava Manmadhudu Movie
Singer Shweta Mohan
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterVennelakanti

Lyrics

        ఏమన్నావో ఏం విన్నానో సాంగ్ లిరిక్స్



ఏమన్నావో ఏం విన్నానో

కన్నులతో మాటాడే భాషే వేరు

ఏదో మాయ చేసావయ్యా

మనసుల్తో పాటాడే రాగం వేరు



చిన్నీ చిన్నీ ఆసే

సిరి వెన్నెల్లోన పూసే

గుండెల్లోని ఊసే

ఒక బాసే చేసే



గుచ్చే చూపుల్లోన

అరవిచ్చే నవ్వుల్లోన

నచ్చే వేళల్లోన

మరుమల్లెల వాన



ఓ దేహమై ఓ ప్రాణమై

ఓ బంధమై ఉందాములే

ఓ దేహమై ఓ ప్రాణమై

ఉందాములే



ఓ దేహమై ఓ ప్రాణమై

ఓ బంధమై ఉందాములే

ఓ దేహమై ఓ ప్రాణమై

ఉందాములే



రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ

చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది

చెంపల్లో కెంపుల్లో… సంపెంగ పూల ముద్దు

సంపెంగ పూల ముద్దు చంపుతున్నది



ఈ గుండె నిండుగా… నీ రూపు నిండగా

నా నీడ రెండుగా… తోచె కొత్తగా

నా కంటి పాపలే… నీ జంట బొమ్మలే

మూసేటి రెప్పలే దాచె మెత్తగా



చిన్నీ చిన్నీ ఆసే… సిరి వెన్నెల్లోన పూసే

గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే

గుచ్చే చూపుల్లోన… అరవిచ్చే నవ్వుల్లోన

నచ్చే వేళల్లోన …మరుమల్లెల వాన



ఓ దేహమై ఓ ప్రాణమై

ఓ బంధమై ఉందాములే

ఓ దేహమై ఓ ప్రాణమై

ఉందాములే



ఓ దేహమై ఓ ప్రాణమై

ఓ బంధమై ఉందాములే

ఓ దేహమై ఓ ప్రాణమై

ఉందాములే



ఏమన్నావో ఏం విన్నానో

కన్నులతో మాటాడే భాషే వేరు

ఏదో మాయ చేసావయ్యా

మనసుల్తో పాటాడే రాగం వేరు



  Emannavo Em Vinnano Song Lyrics In English



Emannavo Em Vinnano

Kannultho Maataade Bhashe Veru

Edho Maaya Chesavayya

Manasultho Paatade Raagam Veru



Chinni Chinni Aase

Siri Vennellona Poose

Gundelloni Oose

Oka Baase Chese



Guchhe Choopullona

Aravichhe Navvulona

Nachhe Velallona

Marumallela Vaana



Oo Dhehamai Oo Praanamai

Oo Bandhamai Undhaamule

Oo Dhehamai Oo Praanamai

Undhaamule



Oo Dhehamai Oo Praanamai

Oo Bandhamai Undhaamule

Oo Dhehamai Oo Praanamai

Undhaamule



Repulloo Maapulloo

Choopullo Ponge Prema

Choopullo Pongu Prema

Oopirainadhi



Chempallo Kempullo

Sampenga Poola Muddhu

Sampenga Poola Muddhu

Champuthunnadhi



Ee Gunde Nindugaa

Nee Roopu Nindagaa

Naa Needa Rendugaa

Thoche Kotthagaa



Naa Kanti Paapale

Nee Janta Bommale

Mooseti Reppale

Dhache Metthagaa



Chinni Chinni Aashe

Siri Vennelona Poose

Gundeloni Oose Oka Basha Chese

Guchhe Choopullona

Aravichhe Navvullona

Nachhe Velallona Marumallela Vana



Oo Dhehamayi Oo Pranamayi

Oo Bandhamayi Undhamule

Oo Dhehamayi Oo

Pranamayi Undamule



O Dhehamayi O Pranamayi

O Bandhamai Undhamule

O Dhehamayi O Pranamayi Undamule



Emannavo Em Vinano

Kannulto Maatade Bhase Veru

Yedo Maya Chesavayyya

Manasulto Paatade Raagam Veru



Chinnee Chinnee Aase

Siri Vennellona Poose

Gundelloni Oose Oka Baase Chese

Guchhe Choopullona

Aravichhe Navvulona

Nachhe Velallona

Marumallela Vaana



Oo Dhehamai Oo Praanamai

Oo Bandhamai Undhaamule

Oo Dhehamai Oo Praanamai, Undhaamule



Emannavo Em Vinnano

Kannulto Maataade Bhashe Veru

Edho Maaya Chesavayya

Manasultho Paatade Raagam Veru



 




Emannavoo Song | Nava Manmadhudu Movie Watch Video

Post a Comment

0 Comments